పశ్చిమ నౌకాదళాధిపతిగా నియమితులైన తూర్పు నౌకాదళాధిపతి..

తూర్పు నౌకాదళాధిపతి నుంచి పశ్చిమ నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ అజేందర్ బహద్దూర్ సింగ్ నియమితులయ్యారు. ఆయనను పదవిలో నియమిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు తాత్కాలిక నౌకాదళాధిపతిగా తాత్కాలికంగా వైస్ అడ్మిరల్ జిస్వజిత్ సింగ్ దాస్ గుప్తా వ్యవహరించనున్నారు. పశ్చిమ నౌకాదళ ప్రధాన స్థావరం మహారాష్ట్ర ముంబైలో ఉంది.