సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.??

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు చైర్మన్ (CBIC) గా వివేక్ జోహ్రీ నియామకం అయ్యాడు. ఆయన ప్రస్తుతం CBIC లో సభ్యుడిగా ఉన్నారు. చైర్మన్ పదవికి కేంద్ర వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.