వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ (World Press Freedom Index)

  • మొత్తం 180 దేశాలలో భారత్ 142వ స్థానం కలిగి ఉన్నది.
  • ఈ సూచికను రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటీయర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్టర్స్ విడుదల చేస్తుంది.
  • భారత్ గత సంవత్సరంతో పోలిస్తే 140వ స్థానం నుంచి 142వ స్థానానికి చేరింది. 2019తో పోలిస్తే రెండు స్థానాలు దిగజారింది.

మొదటి స్థానం – నార్వే
రెండో స్థానం – ఫిన్లాండ్
మూడో స్థానం – డెన్మార్క్
నాలుగో స్థానం – స్వీడన్
ఐదో స్థానం – నెదర్లాండ్స్

180 – ఎరిథ్రియా
179 – తుర్క్‌మెనిస్తాన్
178 – ఎరిత్రియా
177 – చైనా
176 – జిబౌటి

ర్యాంకు నిర్ణాయక అంశాలు:
– మీడియా ప్లూరలిజం మరియు స్వతంత్రత
– విలేకరుల స్వేచ్ఛా మరియు భద్రతలను గౌరవించడం
– న్యాయాత్మక, వ్యవస్థాత్మక, మౌలిక సదుపాయాల వాతావరణంలో మీడియా పనిచేస్తుందా లేదా?

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ – 2018లో భారత్ స్థానం 138
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ – 2019లో భారత్ స్థానం 140
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ – 2020లో భారత్ స్థానం 142

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..