ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరంలో వరల్డ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటు కానుంది..??

కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ, వరల్డ్ స్కిల్స్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంలో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  అక్టోబర్ 20న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది శాఖ వెల్లడించింది. రెండు నెలలకు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ స్కిల్స్ పోటీల్లో పాల్గొనే వారికి వరల్డ్ స్కిల్స్ అకాడమీ శిక్షణను ఇస్తుంది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..