ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

Young professionals in Indian Council of Agricultural Research

న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐకార్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.

పోస్టు పేరు: యంగ్‌ ప్రొఫెషనల్స్ (ఫైనాన్స్‌, అకౌంట్స్‌)
మొత్తం ఖాళీలు: 14(యంగ్‌ ప్రొఫెషనల్స్ గ్రేడ్‌I-7, యంగ్‌ ప్రొఫెషనల్స్ గ్రేడ్‌II-7)
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కనీసం 60శాతం మార్కులతో బ్యాచిల‌ర్ డిగ్రీ (బీ కాం/ బీబీఏ/ బీబీఎస్‌)తోపాటు సీఏ (ఇంట‌ర్‌)/ ICWA (ఇంటర్)/ సీఎస్ ఇంట‌ర్ లేదా B.Com/BBA/BBSతోపాటు MBA(ఫైనాన్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్‌ స్కిల్స్ పై ప‌రిజ్ణానం ఉండాలి.
వయస్సు: 21ఏండ్ల నుంచి 45ఏండ్ల మధ్య ఉండాలి.
పేస్కేల్‌: యంగ్‌ ప్రొఫెషనల్స్ గ్రేడ్‌I పోస్టుల‌కు రూ. 25,000, యంగ్‌ ప్రొఫెషనల్స్ గ్రేడ్‌II పోస్టుల‌కు రూ. 35,000 క‌న్సాలిడెటేడ్ పే రూపంలో చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేదీ: జూలై 20, 2021
వెబ్‌సైట్‌: www.icar.org.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..